LIVE FM

11/10/2024

Latest Online Breaking News

ఆబాది జమ్మికుంటలో బిఆర్ఎస్ పార్టీ ప్రచారం..

Spread the love

జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో 13వ వార్డు కౌన్సిలర్ దయ్యాల శ్రీనివాస్  ఆధ్వర్యంలో గడపగడపకు ప్రచారం చేస్తూ బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రతి ఇంటి సభ్యులతో కారు గుర్తుకే ఓటు వేయాలని బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హుజరాబాద్ నియోజకవర్గ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ని గెలిపించాలని వారి సోదరుడు పాడి కార్తిక్ రెడ్డి కోరారు .ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి టౌన్ ప్రెసిడెంట్ కొమ్ము నరేష్  మరియు 13వ వార్డు BRS అధ్యక్షుడు దీటి ధర్మేందర్, ఉపాధ్యక్షులు కొమ్ము రాజు, బిఆర్ఎస్ 13వ వార్డు యూత్ అధ్యక్షులు బూరుగుపల్లి నాగరాజు, కొమ్ము రాజయ్య, దయ్యాల ఓదెలు, అయితే శంకర్ , ఓలాల రాకేష్ బైరవేణి రమేష్, కబీర్, బిక్షపతి,సాయి ,రాజశేఖర్ ,బన్నీ మరియు బీఆర్ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు .

0
0
,
,