Latest Online Breaking News

ఘనంగా అక్కినేని నాగచైతన్య జన్మదినం వేడుకలు

Spread the love

జమ్మికుంట పట్టణంలో గురువారం రోజున అక్కినేని నాగార్జున తనయుడు అక్కినేని నాగ చైతన్య పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నాగచైతన్య ఫ్యాన్స్ జమ్మికుంట మండల ప్రెసిడెంట్ రాజేష్, టౌన్ ఇన్చార్జ్ వడ్లకొండ రమేష్ , పసునూటి రాజేందర్ మరియు మండల ప్రెసిడెంట్ నాగచైతన్య ఫ్యాన్స్ తదితరులు పాల్గొన్నారు.

 

0
0
,
,
Exit mobile version