LIVE FM

11/10/2024

Latest Online Breaking News

HDFC బ్యాంక్ పరివర్తన్ యొక్క స్కాలర్షిప్ 2024-25.

Spread the love

HDFC బ్యాంక్ పరివర్తన్ యొక్క స్కాలర్షిప్ 2024-25

ప్రతిభావంతులైన మరియు నిరుపేద విద్యార్థులకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా  స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 1 వ తరగతి నుండి 12వ తరగతి వరకు పాఠశాల విద్యార్థులకు మరియు డిప్లొమా, ITI, పాలిటెక్నిక్,UG మరియు PG (జనరల్ మరియు ప్రొఫెషనల్) ప్రోగ్రామ్‌లను అభ్యసించే వారి కోసం ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్‌షిప్ సపోర్ట్ ( ECSS) కార్యక్రమం కింద, వ్యక్తిగత/కుటుంబ సంక్షోభాలు లేదా ఏదైనా ఇతర ఆర్థిక సమస్యల కారణంగా విద్యకు అయ్యే ఖర్చును భరించలేక, ఆగిపోయే ప్రమాదం ఉన్న విద్యార్థులకు వారి చదువుల కోసం రూ. 75,000 లు వరకు ఆర్థిక సహాయం అందించబడుతుంది.

HDFC Bank Parivartan’s ECSS Programme for School Students (Merit-cum-Need Based) 2024-25.

👉▪️ అర్హులు:1 వ తరగతి నుండి 12 ( ఇంటర్మీడియట్, పాలిటెక్నికల్ , ఐటిఐ, డిప్లమో) చదివే విద్యార్థులు.

(For Class 1 to 6 – INR 15,000 | For Class 7 to 12, Diploma, ITI, & Polytechnic students – INR 18,000).

👉▪️ దరఖాస్తు చేయడానికి ఆఖరి తేదీ: 04.09.24🔚

👉పూర్తి వివరాలు మరియు ఆన్లైన్ దరఖాస్తు కోసం 👇 🌐 https://www.hdfcbankecss.com/  నందు కలవు.

0
0
,
,