LIVE FM

11/10/2024

Latest Online Breaking News

 ‘ఫోన్‌పే బాయ్ కాట్’కు పిలుపునిచ్చిన కర్ణాటక ప్రజలు

Spread the love

 ‘ఫోన్‌పే బాయ్ కాట్’కు పిలుపునిచ్చిన కర్ణాటక ప్రజలు

ఇటీవల కర్ణాటకలో ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపగా.. తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.దీంతో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల అంశం వెనక్కి తగ్గింది..అయితే ఈ బిల్లును తీసుకొస్తున్నట్లు వెంటనే ప్రకటించిన సోషల్ మీడియా లో ఫోన్‌పే వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.. దీంతో ఆయనపై కన్నడ స్థానిక ప్రజలు సోషల్ మీడియాలో బాయ్ కాట్ ఫోన్‌పే అంటూ పోస్టులు చేస్తూ ఫోన్‌పేకి వ్యతిరేకంగా ట్రెండింగ్ చేస్తున్నారు..

0
0
,
,