LIVE FM

11/10/2024

Latest Online Breaking News

కళ్యాణ లక్ష్మి నిధుల విడుదల

Spread the love

తెలంగాణ ప్రభుత్వం కల్యాణ లక్ష్మీ నిధులు విడుదల చేసింది.  కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్న కల్యాణలక్ష్మి లబ్దిదారుల దరఖాస్తులతో పాటు కల్యాణ లక్ష్మీ స్కీమ్ లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం 1225. 43 కోట్లు విడుదల చేసింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.

0
0
,
,