LIVE FM

11/10/2024

Latest Online Breaking News

వరద బాధితుల సహాయార్థం సినీ ప్రముఖులు భారీ విరాళాలు

Spread the love

వరద బాధితుల సహాయార్థం సినీ ప్రముఖులు భారీ విరాళాలు

పవన్‌ కల్యాణ్‌ భారీ విరాళం:


రూ.6 కోట్ల విరాళం ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌
ఏపీ, తెలంగాణకు రూ. కోటి చొప్పున పవన్‌ విరాళం
ఏపీలోని 400 పంచాయతీలకు రూ.లక్ష చొప్పున విరాళం

జూనియర్ ఎన్టీఆర్ : రూ. 50 లక్షలు (ఆంధ్రప్రదేశ్), రూ. 50 లక్షలు (తెలంగాణ)

మహేష్ బాబు: రూ. 50 లక్షలు ( ఆంధ్రప్రదేశ్), రూ. 50 లక్షలు ( తెలంగాణ)

చిరంజీవి : రూ. 50 లక్షలు ( ఆంధ్రప్రదేశ్), రూ. 50 లక్షలు ( తెలంగాణ)

అల్లు అర్జున్: రూ. 50 లక్షలు ( ఆంధ్రప్రదేశ్), రూ. 50 లక్షలు ( తెలంగాణ)

ప్రభాస్: రూ.1 కోటి ( ఆంధ్రప్రదేశ్), రూ. 1కోటి ( తెలంగాణ)

అశ్వినీ దత్: రూ. 25 లక్షలు ( విజయవాడ ) 

సిద్దు జొన్నలగడ్డ: రూ. 15 లక్షలు ( ఆంధ్రప్రదేశ్), రూ. 15 లక్షలు ( తెలంగాణ)

విశ్వక్ సేన్:రూ. 5 లక్షలు (తెలంగాణ), రూ. 5 లక్షలు ( ఆంధ్రప్రదేశ్)

అనన్య నాగళ్ళ: రూ. 2.5 లక్షలు ( ఆంధ్రప్రదేశ్), రూ. 2.5 లక్షలు( తెలంగాణ)

0
0
,
,