LIVE FM

11/10/2024

Latest Online Breaking News

ఆబాది జమ్మికుంటలో మహా అన్నదాన కార్యక్రమం.

Spread the love

జమ్మికుంట పట్టణంలోని ఆబాది జమ్మికుంటలో శ్రీ సిద్ధి వినాయక రజక యువజన సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రోజున  మహా అన్నదాన కార్యక్రమం మరియు కుంకుమపూజ నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు. ఇట్టి అన్నదాన కార్యక్రమానికి దాతలుగా వ్యవహరించిన  పత్తి జన్నారెడ్డి, పత్తి ప్రవీణ్ రెడ్డి మరియు వారి కుటుంబానికి పత్యేక ధన్యవాదాలు తెలిపిన శ్రీ సిద్ధి వినాయక రజక యువజన సంఘం సభ్యులు.

0
0
,
,