LIVE FM

11/10/2024

Latest Online Breaking News

కరీంనగర్ కలెక్టర్, సీపీలను నియమిస్తూ ఉత్తర్వులు

Spread the love

కరీంనగర్ కలెక్టర్ గా పమేలా సత్పతి, కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతిని నియమిస్తూ సీఎస్ శాంతి కుమారీ ఉత్తర్వులిచ్చారు.

 

పమేలా సత్పతి ప్రస్తుతం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్గా ఉన్నారు.

 

అభిషేక్ మహంతి రాచకొండ ట్రాఫిక్ డీసీపీగా ఉన్నారు. EC సిఫారసు మేరకు బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

0
0
,
,