Latest Online Breaking News

రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి బెయిల్ మీద విడుదలైన చంద్రబాబు నాయుడు

Spread the love

చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడకూడదు, ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు

 

స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇచ్చిన హైకోర్టు అదనపు షరతులు విధించింది. రేపాటి వరకు ర్యాలీలు చేయవద్దని, మీడియాతో మాట్లాడవద్దని సూచించారు. బాబు బయటకు వచ్చాక మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని, కేసుపై మాట్లాడవద్దన్న సీఐడీ తాజా మెమోపై ఈ నివేదిక ఇచ్చింది.

0
0
,
,
Exit mobile version