LIVE FM

11/10/2024

Latest Online Breaking News

రాజకీయం

1 min read

బడే భాయ్..చోటేభాయ్ కలిసి హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేసేందుకు కుట్ర చేస్తారుకాంగ్రెస్,బీజేపీ లను నమ్మి ప్రజలు ఆగం కావొద్దుఇప్పటికే ఆరు గ్యారెంటీలను నమ్మి ఆగమయ్యారుకరీంనగర్...

జై శ్రీరాం బువ్వ పెడుతుందా అని కేసీఆర్ మాట్లాడారు.. జై శ్రీరామ అన్నం పెడుతుందా.. ఆపదలో ఆదుకుంటుందా ప్రజలు చూసుకుంటారు. నరేంద్ర మోడీ హయాంలో రైల్వే స్టేషన్లు...

బీజేపీ పార్టీ వామపక్ష భావజాలాన్ని, అంబేద్కర్ వాదాన్ని అణచివేస్తోంది. తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ అబద్దాలతో రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తుంది. మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్...

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏనాడైనా జై తెలంగాణ అన్నారా ?బీజేపీ, కాంగ్రెస్ కలిసిపోయాయి. ఎన్నికల సమయంలో అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారు.బీఆర్ఎస్ ముఖ్య...

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఎన్నికల కమిషన్ నోటీసులు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏప్రిల్ 7న అనకాపల్లిలో బహిరంగ సభలో సీఎం జగన్ పై అనుచిత...

లోక్‌సభ టికెట్ల కేటాయింపులో బీసీలకు పెద్దపీట వేసిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ .🔷బీఆర్ఎస్ అంటే బహుజన రాష్ట్ర సమితి“ గా నిలిస్తుంది.🔷పార్లమెంటు ఎన్నికల్లో సామాజిక న్యాయానికి...

1 min read

  లోకసభ ఎన్నికల కోసం రెండో జాబితా ప్రకటించిన కాంగ్రెస్.. తెలంగాణ నుంచి 5. ఇప్పటి వరకు మొత్తం 9 ప్రకటించబడ్డాయి. తెలంగాణ- కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా:...

తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే కేసీఆర్ రాజకీయ సన్యాసం చేస్తానన్నాడు . కేటీఆర్ సవాల్ కి కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్....

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంటు నియోజకవర్గం లోనే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏడుకి ఏడు సీట్లు గెలిపించుకున్న మొగోళ్ళు బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ వర్కింగ్...

పంట పొలాలు ఒక ఎకరం ఎండిపోయిన ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ .కాంగ్రెస్ ప్రభుత్వంలో పంట పొలాలకు చివరి ఆయకట్టు వరకు నీళ్ల అందించకపోవడం బాధాకరం..హుజురాబాద్ ఎమ్మెల్యే...

వెంటనే రెండో విడత దళిత బంధు అమలు చేయాలిదళిత బందు ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలు తప్పవుహుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిహుజురాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు...

  ఆరు గ్యారంటీల్లో మరో రెండు గ్యారంటీల  గృహ జ్యోతి, గ్యాస్ సిలిండర్ పథకాలు.. ఈ నెల 27 లేదా 29వ తేదీన ప్రారంభం..    విధి...

నా కుటుంబ సభ్యుల సహకారంతోనే గెలిచాను   2018 ఎన్నికల్లో నువ్వు ఓడిపోవాలని నీ భార్య ఆత్మహత్యాయత్నం చేసింది అబద్దమా పొన్నం ప్రభాకర్ చెప్పాలి.   పొన్నం...

1 min read

15 రోజుల్లో 15 వేల పోలీసు ఉద్యోగాల భర్తీ.   త్వరలో గ్రూప్ -1 నోటిఫికేషన్ అదనంగా 64 ఖాళీలు.   సింగరేణిలో అన్ని సమస్యల పరిష్కారానికి...

ఎల్బీ స్టేడియంలో స్టాఫ్ నర్సుల నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో పాల్గొని, నూతనంగా నియమించబడిన నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలను అందజేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ...

  అగ్రికల్చర్ యూనివర్సిటీ భూముల్లో హైకోర్టు నిర్మాణం కోసం జారీ చేసిన జీవో 55ను వెంటనే రద్దు చేయాలని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు డిమాండ్ చేశారు....

రేవంత్ రెడ్డి 45 రోజుల్లో కేవలం ఢిల్లీ పర్యటనలు చేయడం మాత్రమే.. తెలంగాణ పరిపాలన ఢిల్లీ నుంచి జరుగుతుందని ముందే చెప్పినట్టు ప్రస్తుతం అదే జరుగుతుంది అని...

వైసీపీకి ఓటమి కళ్లెదుటే కనిపిస్తోందన్న పవన్ అందుకే కాపులను రెచ్చగొడుతోందని విమర్శలు నన్నెంత తిట్టినా కాపు నేతలకు జనసేన వాకిలి తెరిచే ఉంటుందని వెల్లడి వైసీపీ విషప్రచారాన్ని...

,
,