Latest Online Breaking News

హుజురాబాద్ లో కొలువుదీరిన భారీ విగ్నేశ్వరుడు

Spread the love

హుజురాబాద్ పట్టణములో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని యూత్ ఆధ్వర్యంలో భారీ మండపాలతో భారీ విగ్నేశ్వరులను పెట్టారు. ఈ సందర్భంగా విగ్నేశ్వరున్ని అలంకరించి ధూప దీప నైవేద్యాలతో అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని విగ్నేశ్వరుని దర్శించుకున్నారు.

0
0
,
,
Exit mobile version